Sunday, July 08, 2007

Put a Right Key At The Right Place


నేడు భారతదేశ యువత ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య స్పష్టమైన దార్శనికత లేకపోవడం, దిశానిర్దేశం లేకపోవడం.
-డా. ఎ.పి.జె. అబ్ద్దుల్ కలాం



ఇది లేకపోవడంవల్ల, యువత తమ ప్రతిభను ఎక్కడ కేంద్రీకరించాలో తెలియక జీవితంలొ విఫలమై పోతుంటారు.
- డా. అద్దేపల్లి రామమోహనరావ్



సాఫల్య తాళంచెవి నీదగ్గరే వుంది నీ తాళం చెవి పోతె నిన్ను నీవు తెరుచుకొలేవు, మూసుకొలేవు.
- శ్రీ కె. శివా రెడ్డి