Tuesday, May 22, 2007

నీతి వాక్యాలు

* 20 ఏళ్ళ అనుభవం నేర్పే పాఠాలను ఏడాది గ్రంధ పఠనం నేర్పుతుంది.
* అంతరంగంలో ఉన్న ప్రేమ కంటే బహిరంగంగా మందలించడం మంచిది.
* అంత్య నిష్ఠూరం కన్న ఆది నిష్ఠూరం మేలు.
* అఙ్ఞానం అనేది అభివృద్దికి, మార్పుకు ఎప్పుడూ అడ్డుగోడే.
* అణుకువ అనేది లేకుంటే అందం అనేది కూడా అసహ్యంగా, వికారంగా కనిపిస్తుంది.

ఫ్రేమతో
ఆమ్మ-నాన్న