Monday, October 08, 2007

Dear Children, Good Morning


ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో,
దాని వల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది.

అజ్ఞానులు గతాన్ని గురించి,బుద్ధిమంతులు వర్తమానాన్ని గురించి,
మూర్ఖులు భవిష్యత్తును గురించి మాట్లాడతారు.