"ఈ పాటను నేను ఒక నాలుగు సంవత్సరాల క్రితం మొదటి సారి చూసివుంటాను. అప్పడే దీనిని జాగ్రత్తగా ఒక ఫ్లాష్ ఫైల్ గా దాచుకున్నాను. అయితే అది కనపడక మరల వెతుక్కుంటే దొరికిందీ ఆణిముత్యం లాంటి అందమైన యానిమేషన్. పాట మొత్తం వింటూ సబ్ టైటిల్స్ చదవండి. మీకే తెలుస్తుంది."
View this at http://sodhana.blogspot.com/2008/01/blog-post.html